పెళ్లి అయిన రమ్య 30

telugu sex stories అలా తెల్లారిపోయింది.. నాకు మెలకువ రాగానే బట్టలు వేసుకుని పైకి పరిగెత్తాను.. రూమ్ లోకి వెళ్లి చూస్తే మావారు ఇంకా పడుకునే ఉన్నారు… హమ్మయ్య… అనుకుని… మెల్లగా వెళ్లి ఆయన పక్కన పడుకుని అప్పుడే నిద్ర లేచినట్టు నటిస్తూ మా వారిని లేపాను… మావారు కళ్ళు నలుపుకుంటూ లేస్తూ నా మొహం చూసి, దేవి ఫోటో చూసి.. అప్పుడే లేపేసావేం… అన్నారు… మరి ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి దింపేసి వస్తానన్నారు కదా.. తొరగా లేచి రెడీ అవ్వాలి కదా.. అన్నాను..

హో.. అవును కదా.. నిన్ను తీసుకెళ్లి దింపేసి రావాలి కదా అని మంచం మీద నుంచి దిగుతూ…
… ఏంటి ప్రియా నైట్ మెలుకువ వచ్చి చూస్తే నువ్వు లేవు.. పైగా బైట ఏమో వర్షం వస్తుంది ఎక్కడికి వెళ్లావు అన్నారు..

నాకు వెంటనే గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అనిపించింది… ఈయన చూసేసారా ఏంటి అని నా మనసులో రకరకాల ఆలోచనలు గిర్రున తిరిగాయి.. నాలో కలిగిన భయాన్ని, కంగారుని బైటకి కనిపించనివ్వకుండా జాగర్త పడి.. మనసుని కంట్రోల్ చేసుకుని ఫేస్ మాములుగా పెట్టి, ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ… హో అదా.. నైట్ గాలి గట్టిగా వేసి.. .కిటికీ గట్టిగా కొట్టుకుంటుంటే మెలుకువ వచ్చింది.. వెళ్లి మన గది కిటికీలు వేస్తుంటే అత్తయ్య గారి గదిలో కిటికీలు కూడా తెరిచే ఉంటాయి కదా .. అవికూడా వేసొద్దాం అని కిందకి వెళ్ళాను.. మీరు అప్పుడే లేచి ఉంటారు అని మాట తడబకుండా ఆయన కళ్ళలోకి చూస్తూ చెప్పా… ( ఆయన నిన్న కనుక మమ్మల్ని చూసి ఉంటె ఆయన చూపుల్లో తేడా వస్తది కదా అని కళ్ళల్లోకి చూసి చెప్పా).
అవునా.. సరే తొరగా రెడీ అవ్వు అని చెప్పి కిందకి నడిచారు..

నేను మనసు లో హమ్మయ్య అనుకుని… అలా వళ్ళు పాయ తెలీకుండా పడుకున్నందుకు నన్ను నేను తిట్టుకుని ఇలా మళ్ళీ జరగకుండా చూసుకోవాలి అనుకుని.. నేను కూడా కిందకి దిగాను…
టిఫిన్ రెడీ చేసి.. నేను కూడా రెడీ అయ్యా.. మంగని పిలిచి అత్తయ్య గారిని ఈ వారం రోజులు ఎలా చూసుకోవాలో చెప్పి… ఈ వారం రోజులు నేను వచ్చే వరకు ఇక్కడే పడుకుని బావ గారిని అత్తయ్య గారిని జాగర్తగా చూసుకోమని చెప్పి వెళ్ళడానికి రెడీ అయ్యాను… మా ఆయన ఏమో నన్ను దింపేసి వస్తాను అని చెప్పడానికి బావగారి గదిలోకి వెళ్లారు.. నేను అత్తయ్య గారికి చెప్పడానికి ఆవిడ గదిలోకి వెళ్ళాను..

నేను అత్తయ్యగారికి వెళ్తున్నానని చెప్పేసి.. .జాగర్తగా ఉండమని చెప్పి.. మంగ మీకు తోడుగా ఉంటది అని చెప్పి బైటకి వచ్చాను… అదే టైంలో బావగారి గదిలోంచి ఆయన బైటకి వచ్చారు.. నా వైపు చూసి వెళ్దామా అని అడిగారు.. నేను సరే అనేసరికి మా డ్రైవర్ వచ్చి బాగ్స్ తీసుకుని కార్ లో పెట్టడానికి వెళ్ళిపోయాడు.. నాకేమో ఒక పక్క వళ్ళు మండిపోతుంది… నేను ఊరు వెళ్తున్న అని తెలిసి కూడా బావగారు నన్ను చూడటానికి బైటకి రావడం లేదు.. సరే అని నేను బావగారి గది బైట నుంచి వెళ్ళొస్తా బావగారు.. అత్తయ్యగారు మీరు జాగర్త అన్నాను.. బావగారు నా చెయ్యి పట్టుకుని గదిలోకి లాగుదాం అని దగ్గరికి వచ్చారు.. నాకు ఆయన ఏం చేయబోతున్నారో అర్ధం అయ్యి పక్కకి వచ్చేసాను…

మా ఆయన కూడా పక్కనే ఉన్నారు.. బావగారు ఏంటి మరీ ఇలా..మా ఆయన పక్కనే ఉన్నా ఇలాంటి పనులు చేస్తున్నారు అని మనసులో అనుకుని… ఇంక పదండి అని మా ఆయనతో అని బైటకి వచ్చేసి.. జాగర్తే మంగా అని చెప్పి వెళ్లి కార్ లో కూర్చున్న.. ఆయన కూడా వచ్చి నా పక్కన కూర్చున్నారు .. కారు బయలుదేరింది… నేను వెనక్కి తిరిగి చూస్తున్నా బావగారు కనిపిస్తారేమో అని.. ఆయన గదిలోంచి అసలు బయటకే రాలేదు… ఒక రెండు గంటలు ప్రయాణించిన తరువాత కారు మా ఇంటి ముందు ఆగింది.. కార్ లో చాలా సేపు ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు.. నాకు నైట్ నిద్ర లేకపోవడం తో ఆయన తో మాట్లాడుతూనే నేను మెల్లగా నిద్రలోకి జారుకున్న… మెలకువ వచ్చేసరికి ఇంటికి వచ్చేసాము…

కార్ వచ్చి ఇంటి ముందు ఆగగానే.. కార్ రావడం గమనించిన పనివాళ్లు పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వచ్చారు.. కార్ లో ఉన్న సామాన్లు అందుకుని లోపలికి తీసుకువెళ్లారు… డ్రైవర్ కి గది ఎక్కడో చూపించమని పనివాళ్ళకి అప్పగించి.. నేను మా ఆయన లోపలికి నడుస్తుంటే మా అమ్మ మాకు ఎదురు వచ్చి రండి రండి అంటూ ..లోపలికి తీసుకు వెళ్లి౦ది.. మా ఆయన్ని హాల్ లో కూర్చో పెట్టి.. అల్లుడు మర్యాదలు మొదలు పెట్టేసింది.. మేము వచ్చిన ఆనందం తో హడవిగా తెగ తిరిగేస్తుంది… నాన్న ఏరి అమ్మ అని వెనక్కి తిరిగే లోపే.. ఎంత సేపు అయ్యిందమ్మా అంటూ.. నాన్న పేరటి గుమ్మం వైపు నుంచి వస్తూ.. కుశల ప్రశ్నలు అడుగుతున్నారు.. ( మా నాన్న వాళ్ళకి పొలాలు, తోటలు అన్ని ఇంటి వెనక్కి ఉంటాయి.. ఇంటి వెనక గుమ్మం వైపు నుంచి వెళ్తే చాల దగ్గర.. అందుకే ఇంటి వెనక నుంచే వెళ్తాము అందరమూ). మా నాన్న హాల్ లోకి వచ్చి కూర్చుని.. ఎలా ఉన్నారు అల్లుడు గారు అని మా ఆయనతో మాట్లాడం మొదలు పెట్టారు…

బాగానే ఉన్నా మావయ్యగారు…

మీ అన్నయ్య.. అమ్మగారు ఎలా ఉన్నారు.. ఆవిడ ఆర్యోగం ఎలా ఉంది..

అన్నయ్య బాగున్నారు.. అమ్మ కి అంతే .. మంచం మీదే అన్ని.. మీ అమ్మాయే అంతా చూసుకుంటుంది.. సొంత కూతురులా.. వాళ్ళ అత్తగారికి కూతురు లేని లోటు తీరుస్తుంది..

ఆ మాటలకి మా నాన్న మొహం లో ఆనందం చాలా స్పష్టంగా కనిపించింది.. మరి అన్ని తానే కదా చూసుకోవాలి అన్నారు..

ఇంటి బాధ్యత మొత్తం తానే చూసుకుంటుంది మావయ్యగారు.. మీ అమ్మాయి మా ఇంటికి వచ్చాక మాకు.. మా అమ్మ కి ఏ లోటు లేదండి..

( మా ఆయన నన్ను అలా పొగుడుతుంటే నాకు చాలా ఆనందం వేసింది.. కానీ అక్కడ ఉండాలి అంటే సిగ్గు వేసి అమ్మ దగ్గరికి వంట గదిలోకి వెళ్ళాను)

నేను అలా అమ్మ దగ్గరికి వెళ్ళగానే అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని నా నుదిటి మీద ముద్దు పెట్టుకుని.. చిన్న తనం లో పెళ్లి చేసేసినా.. మా పరువు మర్యాదలు కాపాడావమ్మా అని దగ్గరికి తీసుకుంది.

హాల్ లో మామ అల్లుడు మాటలు ఆలా జరుగుతుండగా.. మా కార్ రావడం చూసి పెద్దమ్మ పెదనాన్న హడావిడిగా మా ఇంటికి వచ్చేసారు.. వచ్చీ రాగానే గుమ్మం నుంచే.. అల్లుడుగారు ఎంత సేపు అయింది వచ్చి.. మా అమ్మాయి ఏది.. అంటూ వచ్చి మా నాన్న పక్కన కూర్చున్నారు.. మా నాన్న వళ్ళో కూర్చున్న మా అబ్బాయి ని ఆయన వళ్లోకి తీసుకుంటూ…

పెద్దమ్మ కూడా మా ఆయనతో మాట్లాడి వంట గదిలోకి వచ్చింది.. నేను కూడా అప్పుడు హాల్ లో కూర్చున్న వాళ్లకి తినడానికి బైటకు తెస్తూ పెద్దమ్మని పలకరించాను.. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి పెద్దమ్మా అంటూ హాల్ లోకి వచ్చాను..

జరుగుతున్నాయి అమ్మ కొంచం కొంచంగా.. మీరు మీ ఆయన వచ్చేసారు కదా.. ఇంక మొత్తం మీరే చూసుకోవాలి అంది… మా పెద్దమ్మ వంట గదిలోంచి అందరికి వినిపించేలా..

నేను ప్లేట్లు టేబల్ మీద పెడుతుంటే మా ఆయన నా వైపు చూసి నవ్వుతున్నారు.. మా పెద్దమ్మ మాటలకి..

మా పెద్దమ్మ మాటలను అందిపుచ్చుకుని.. పెళ్లి కి మూడు రోజులు ముందే వచ్చినందుకు చాలా ఆనందం .. పెళ్లయ్యే వరకు ఉండండి అల్లుడుగారు అంటూ.. మా పెదనాన్న కొనసాగించారు..

క్షమించాలి పెద్దమావయ్యగారు.. నేను మీ అమ్మాయి ఒక్కర్తినే పంపలేక దింపడానికి వచ్చాను.. మా వ్యాపారానికి ఇప్పుడే అసలైన సీజన్ కదా… మూడురోజులు ఉందాం అంటే కుదరడం లేదు… అందుకే ఒకసారి కనిపించి వెళ్దాం అని వచ్చాను.. ఈ సారికి నన్ను క్షమించాలి..

లేదు అల్లుడుగారు మీరు అలా అనకండి.. మీ గురించి మాకు తెలీదా.. మీ ఇంట్లో అమ్మ గారి పరిస్థితి తెలిసి కూడా.. అమ్మాయి ని మూడు రోజులు ముందే తీసుకొచ్చారు… అది చాలు మాకు సంతోషం.. పెళ్లి ముందు రోజు మాత్రం వచ్చేయండి చాలు.. అన్నారు పెద్దనాన్న…

ఇంతలో పెద్దమ్మ వంటగదిలోంచి హాల్ లోకి వస్తు.. మధ్యాహ్నం భోజనం మా ఇంట్లోనే చేసి వెల్లాలి మీరు అంది..

ఇంతలో అమ్మ వెనకనుంచి వచ్చి.. అందేంటి చాలా రోజుల తరువాత వచ్చారు ఇంటికి.. పైగా నేను అల్లుడుగారు కోసం వంట కూడా తయారు చెయ్యడం అయిపోయింది అంది..

అదేంటి మా ఇంట్లో పెళ్ళికి వచ్చి ఇక్కడ భోజనం చెయ్యడం ఏంటి అని పెద్దమ్మ..

ఇలా వాళ్ళు వేళాకోళం ఆడుకుంటూ.. ఆఖరికి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం చెయ్యడానికి అమ్మ ని ఒప్పించేసింది… అమ్మాయి ప్రియా నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్లే వరకు మన ఇంట్లోనే నీకు భోజనం.. మీ అమ్మకి చెప్పు అంది ఏళాకోళంగా..

అలా అందరూ మాటలు… వేళాకోలాలు ముగించి.. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం భోజనం చెయ్యడానికి.. కొంచం కొంచం గా మా పెద్దమ్మ తరుపున చుట్టాలు కొంతమంది వచ్చారు పెళ్ళికి. వాళ్లలో తెలిసిన వాళ్ళని పలకరించి మా అన్నయ్య (పెళ్ళికొడుకు) గురించి అడిగితే…

ఫ్రెండ్స్ కి పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళాడమ్మ.. రేపే కదా పెళ్లి కొడుకుని చెయ్యడం.. పెళ్లి కొడుకుని చేస్తే బైటకి తిరగడానికి ఉండదు అని.. శుభలేఖలు పట్టుకుని ఉదయానే వెళ్ళిపోయాడు.. సాయంత్రానికి వస్తాడనుకుంటా అంది…

ఇంతలో మా ఆయన దగ్గరికి వచ్చి..చెయ్యకడుక్కోడానికి నీళ్లు ఇచ్చి.. పెద్దమ్మ పెదనాన్న డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకు వెళ్లారు… డైనింగ్ టేబుల్ మీద చాల రకాల వంటలు ఉన్నాయ్.. మా అమ్మ మా ఆయన కోసం వండిన వంటలు కూడా ఇక్కడికి పంపేసినట్టు ఉంది..

వద్దు.. వద్దు… ఇంకా చాలు తినలేను అని అన్నా సరే.. పెద్దమ్మ అసలు వినకుండా మా
ఆయన తో కడుపు నిండి పోయినా అన్ని రకాలూ తినిపించేసారు..

అలా తిన్నాక.. ఒక గంట కూర్చుని మాట్లాడుకున్నాక.. అందరికి చెప్పి మా ఆయన బయల్దేరారు…

వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చి.. జాగర్త… పెళ్లి హడావిడిలో పడి తినడం మానేయకు..పిల్లోడికీ, నీకు ఏమి అవసరం వచ్చిన ఫోన్ చెయ్ పంపిస్తాను అన్నారు..

మీరు కూడా జాగర్త.. అత్తయ్య గారిని.. బావగారిని జాగర్తగా చూసుకోమని మంగకి చెప్పండి.. అన్నాను..

బాబు ని ఎత్తుకుని కార్ వరకు తీసికెళ్ళి… ముద్దు పెట్టుకుని… అందరికి వెళ్లివస్తా అని చెప్పి మా ఆయన బయల్దేరారు..

ఆయన అలా వెళ్ళగానే మేము ఇంట్లోకి దారితీశాము… మా అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ దగ్గిరికి వెళ్ళిపోయాడు.నేను ఇక్కడికి వస్తే ఆడు నా దగ్గరికి కంటే మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటాడు.. అమ్మ వాడిని మరి గారం చేస్తాది …
ఆలా ఆరోజు అయిపోండి… తరవాత రోజు పెళ్లి కొడుకుని చెయ్యడం…. ఉదయం అంత పెళ్ళికొడుకుని చేసే హడావిడి అయిపోయాక.. మధ్యాహ్నం భోజనాల టైం కి ఇంటి ముందు వచ్చి ఆగింది ఒక కార్..

తరువాయి భాగం రేపు

మా యొక్క పాపులర్ తెలుగు వెబ్సైట్లు

 

 

 

 

 

 

 

 

 

//rvrproject.ru

 

 

0

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Online porn video at mobile phone


desi sex stories telugunew telugu kama kathalutelugu lo puku kathaluwwwtelugusexteluguboothukathaluwwwteluguaunty kama kathalutelugu sex buthulutelugu sex stories onlinetelugu srxtelugu see storiessexstories in telugu scripttelugu lanja bommalutelugu heroine sex kathaluamma sex kathalutelugu six storesdengudukathalu com in telugu pdfxxx kathalu in telugutelugu sex kathalu latestsex stories websitesex kama kathapuku dengadamdenguduraja telugutelugu sex ammawww boothu kathalutelugu sax storestelugu dengudukathalu comtelugu lo puku kathalutelugu real sex storiestelugu sex onlinetelugu sex mobivadina puku kathalusex store telugudengudu photostelugu sex storiestelugu sax comranku kathalupuku dengudu kathalu in telugudesi kahani desi kahaniwww telugu sixtelugu sex chat livewww sex com telugutelugu boothu stories in telugu languagedesi sex stories teluguaunty sex kathalutelugu sex stories updatetelugu best sexxxx sex in telugutelgu sex comlanja gudda kathalutelugusexstories comtelugu top sex storiesboothu kathalu telugutelugu sxatha pukukama kathalu storiesxxx kathaluamma sex storiestelugu srungara sarasa kathalu in telugu scripttelugu hot sextelugu amma sex kathalulatest sex kathalutelugu kathalu 2017sex boothuluaunty telugu sex storiesdesi kahani recent storieswww new telugu sex comtelugu sarasa kataluboothu kathalu telugufull sex storytelugu www sextelugu amma puku kathaluamma puku storiestelugu amma puku kathalu